4, అక్టోబర్ 2013, శుక్రవారం

స్వప్నం నిజమైంది  ఒకప్పుడు

నిజమే స్వప్నమైంది  ఇప్పుడు

నేను మాత్రం అలానే ఉన్నాను .