1, అక్టోబర్ 2013, మంగళవారం

కాలం 

సముద్రం 

కవిత్వం 

మనిషికి నేస్తాలు 


నేనులో నేను నేనేనా ? లేక అది నువ్వా ?
కాలాన్ని ఖర్చు పెడుతూ జవాబు వెతుకుతున్నా!

భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో చీర ఒక అద్భుతం.
మగువ సౌందర్యానికి అదే నిజమైన అలంకారం.
కనుపాపకు తెలుసు కలవరమెందుకో
కనురెప్పకు తెలుసు కలవడమెందుకో
కనురెప్పల మాటున నీ రూపం
యిక చెప్పక తప్పదు నా మది గీతం.