కవిత
ఛాయా చిత్రాలకు అక్షరాలను జోడిస్తే ...
12, అక్టోబర్ 2013, శనివారం
రేపటికి ఆనవాళ్ళు ..
11, అక్టోబర్ 2013, శుక్రవారం
ఇష్టంతో దేన్నైనా గెలవాడం మరింత ఇష్టం
4, అక్టోబర్ 2013, శుక్రవారం
స్వప్నం నిజమైంది ఒకప్పుడు
నిజమే స్వప్నమైంది ఇప్పుడు
నేను మాత్రం అలానే ఉన్నాను .
1, అక్టోబర్ 2013, మంగళవారం
కాలం
సముద్రం
కవిత్వం
మనిషికి నేస్తాలు
నేనులో నేను నేనేనా ? లేక అది నువ్వా ?
కాలాన్ని ఖర్చు పెడుతూ జవాబు వెతుకుతున్నా!
భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో చీర ఒక అద్భుతం.
మగువ సౌందర్యానికి అదే నిజ
మైన అలంకారం.
కనుపాపకు తెలుసు కలవరమెందుకో
కనురెప్పకు తెలుసు కలవడమెందుకో
కనురెప్పల మాటున నీ రూపం
యిక చెప్పక తప్పదు నా మది గీతం.
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)